వార్తలకు తిరిగి వెళ్లండి
2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. 2018లో హామీ ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
ప్రస్తుతం సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. మునుగోడు ఎన్నికల ముందు చేసిన పని చిత్తుకాగితంతో సమానమని సుధీర్‌రెడ్డిపై విమర్శలు చేశారు.
Comments
Loading comments...

