Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి ఆసుపత్రి నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Jaipal Sep 21, 2026 6:22 PM నాగర్ కర్నూల్General
సత్యసాయి ఆసుపత్రి నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలి - Udayam
నాగర్ కర్నూల్ కేంద్రంలోని సత్యసాయి హాస్పిటల్‌లో తాడూరు మండలం ఇంద్రకల్లు గ్రామానికి చెందిన సుగుర్ జగన్, ఆయన భార్య పార్వతి (38) మూడో కాన్పు కోసం చికిత్స పొందుతున్న సమయంలో గర్భస్థ శిశువు మృతి చెందిన ఘటనపై కేవీపీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పార్వతి గర్భం దాల్చినప్పటి నుంచి సత్యసాయి నర్సింగ్ హోమ్‌లో వైద్య చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యం చేసారు

Comments

G
Loading comments...