వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ సత్యనారాయణపురం 33వ డివిజన్ శివాజీ కేఫ్ సెంటర్‌లో సోమవారం మహాకవి గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే బొండా ఉమ గురజాడ చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలుగు భాష, సాహిత్యం, సమాజ సంస్కరణకు గురజాడ చేసిన సేవలు చిరస్మరణీయమని బొండా ఉమ అన్నారు. యువత గురజాడ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

