Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారుడు చింత జగదీష్ అరెస్టు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:02 AM జనగామ General
ఉద్యమకారుడు చింత జగదీష్ అరెస్టు - Udayam
తెలంగాణ ఉద్యమకారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన ఉద్యమకారుడు చింత జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలని జగదీష్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...