వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల మండలం రచ్చుమర్రిపల్లె సమీపంలో సోమవారం స్టాపింగ్ వద్ద బస్సు ఆపలేదని ప్రయాణికులు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు జోక్యం చేసుకుని ప్రయాణికులకు సర్ది చెప్పి పంపించారు. స్టాపింగ్‌ల వద్ద బస్సులు ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.
Comments
Loading comments...

