వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ.1,348 కోట్లు అదనంగా రాబడి వచ్చింది. భూముల విలువ సవరణ, ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

