వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్నా భారత ఆర్థిక వృద్ధి అధికంగానే ఉందని ప్రధాని మోదీ అన్నారు. దిల్లీలో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో వచ్చే 10-11 ఏళ్లలో అదనంగా 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యం జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ రంగంలో దశాబ్దం చివరికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి అవకాశాలుంటాయని అంచనా వేశారు.
Comments
Loading comments...

