Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HYDలో హుక్కా బార్లు కనిపిస్తే కఠిన చర్యలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 8:14 AM హైదరాబాద్General
HYDలో హుక్కా బార్లు కనిపిస్తే కఠిన చర్యలు - Udayam
తెలంగాణ ప్రభుత్వం హుక్కా బార్లను పూర్తిగా నిషేధించింది. ‘తెలంగాణ యాక్ట్ నం. 24/2026’ చట్ట సవరణకు జులై 30న రాష్ట్రపతి ఆమోదం లభించగా, గత నెల గెజిట్‌లో నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డీజీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు, హుక్కా బార్లు ఏర్పాటు చేసినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలని. సరూర్‌నగర్, ఎల్బీనగర్‌లో నిర్వాహకులను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...