వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రధాన రహదారిపై గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆహారం దొరకకపోవడంతో కుక్కలు దూకుడుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

