వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమర్జెన్సీ సమయంలో ఎంకే స్టాలిన్‌ను మీసా కింద అరెస్ట్ చేశారన్న అంశంపై తమిళనాడు అసెంబ్లీలో టీవీకే, డీఎంకే మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం విజయ్ వ్యాఖ్యలు, హావభావాలపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి.
విజయ్ తన హావభావాలు ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. స్టాలిన్ అరెస్ట్ మీసా కింద జరిగిందనడానికి రికార్డు లేదని మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు. వ్యాఖ్యలను తొలగించాలన్న డీఎంకే డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు.
Comments
Loading comments...

