వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలను కించపరిచేందుకు ఆమె వ్యక్తిత్వంపై దాడి చేయడం పాత పద్ధతేనని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. తమిళనాడులో నటి త్రిష వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనల్లో మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని కంగనా పేర్కొన్నారు.
ఈ ధోరణి భారత్‌కే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని అన్నారు. మహిళలను సమాజం ఎలా చూస్తోంది, నిజంగా గౌరవిస్తున్నామా అనే దానిపై ఆత్మపరిశీలన అవసరమని కంగనా పేర్కొన్నారు.
Comments
Loading comments...

