Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సతీసమేతంగా ఓటేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:57 PM నెల్లూరుGeneral
సతీసమేతంగా ఓటేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి - Udayam
ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి, ఆయన సతీమణి, నార్తు రాజుపాలెం మాజీ సర్పంచ్ వీరి కలైవాణి రాజుపాలెం పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...