Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సతీసమేతంగా ఓటేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 1:02 PM శ్రీకాకుళంGeneral
సతీసమేతంగా ఓటేసిన ఎమ్మెల్యే  - Udayam
పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామంలో ఓటు వేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము తప్పనిసరిగా విజయం సాధిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...