వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ స్థిరాస్తి రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. నగరాన్ని భూకబ్జాలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఈ రహదారితో స్థిరాస్తి రంగం విస్తరిస్తుందన్నారు.
Comments
Loading comments...

