Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సమరానికి టీడీపీ సై

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 11:39 AM విశాఖపట్నంGeneral
స్థానిక సమరానికి టీడీపీ సై   - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగవంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...