వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని టీడీపీ జోనల్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం నిర్ణయమే తుది నిర్ణయమన్నారు. పుట్టపర్తి అభివృద్ధికి రూ.2,202 కోట్ల పనులు, రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

