Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షమీకి రీఎంట్రీపై కార్తిక్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 3:29 PM జాతీయంక్రీడలు
షమీకి రీఎంట్రీపై కార్తిక్ కీలక వ్యాఖ్యలు - Udayam
టీమ్‌ఇండియాలో మహ్మద్‌ షమీ పునరాగమనంపై దినేశ్‌ కార్తిక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో షమీ బాగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. భారత్‌ అతడిని దాటి ముందుకెళ్లిందని,తిరిగి జట్టులోకి తీసుకోవడంలో అర్థం లేదని అన్నాడు. భారత్‌ పేస్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌,సిరాజ్‌,ప్రసిద్ధ్‌ కృష్ణతో పాటు యువ బౌలర్లకు అవకాశాలు ఇస్తోందని కార్తిక్‌ పేర్కొన్నాడు.అందుకే షమీని పరిగణనలోకి తీసుకోనని స్పష్టం చేశాడు.

Comments

G
Loading comments...