వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ భాగ్యనగర్ కాలనీకి చెందిన పి.రాణా రంజిత్ (15) గురువారం ఉదయం 6 గంటల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాకతీయ టాలెంట్ స్కూల్‌లో చదువుతున్న బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బాలుడి సమాచారం తెలిసినవారు 9866373585 లేదా 9014022574 నంబర్లకు తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరారు. ఈ సమాచారాన్ని గ్రూపుల్లో పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

