Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ ఎమ్మెల్యే పొలంబాట

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:11 PM రంగారెడ్డి General
షాద్‌నగర్ ఎమ్మెల్యే పొలంబాట - Udayam
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫరూక్‌నగర్ మండలంలోని చౌలపల్లి, చించోడ్ గ్రామాల్లో వరి చేలను పరిశీలించి రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అదనపు 3 గంటల విద్యుత్ సరఫరాతో మంచి దిగుబడులు వస్తున్నాయని, కరెంటు, నీటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...