వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రం మండలంలో వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళల నూతన పెన్షన్లకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సర్వర్ నెమ్మదిగా ఉండటంతో దరఖాస్తుల ప్రక్రియ మందగించింది.
పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సర్వర్ సమస్యను పరిష్కరించి దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

