వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు 30,970 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో పోతిరెడ్డిపాడుకు 8,000, హెచ్ఎన్‌ఎస్ఎస్‌కు 3,450, కల్వకుర్తికి 2,400, ముచ్చుమర్రి కేసీసీకీ 575, వెలుగొండకు 3,500 క్యూసెక్కులు విడుదల చేశారు.
నీటి ఆవిరి రూపంలో 170 క్యూసెక్కులు ఆవిరైంది. తెలంగాణ విద్యుత్ కేంద్రానికి 12,875 క్యూసెక్కుల నీటిని వినియోగించారు.
Comments
Loading comments...

