వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే హైదరాబాద్‌కు ఒక్క విజయం చాలు. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ చెన్నైకి 'డూ ఆర్ డై' లాంటిది.
టాస్ గెలిచిన జట్టు చెపాక్ స్పిన్ పిచ్‌పై మొదట బ్యాటింగ్‌కే మొగ్గు చూపవచ్చు.
Comments
Loading comments...

