వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌లో యూఏఈ తరఫున శ్రీకాళహస్తికి చెందిన సురక్ష కొట్టే పోటీపడుతోంది. యూఏఈలో పుట్టి పెరిగిన సురక్ష.. ఇప్పటివరకు 63 అంతర్జాతీయ టీ20లు ఆడి 46 వికెట్లు తీసింది. ఇండోనేసియాపై 3 వికెట్లు పడగొట్టింది.
సురక్ష తండ్రి సుధీర్ శ్రీకాళహస్తి వాసి. యూఏఈలో స్థిరపడిన ఆయన కుమార్తెను క్రికెట్‌లో ప్రోత్సహించారు.
Comments
Loading comments...

