వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన 372 మంది క్రీడాకారులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. తమ సర్టిఫికెట్లపై సామాజిక మాధ్యమాల్లో నకిలీవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
Comments
Loading comments...

