Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల వీధులకు ఆధ్యాత్మిక పేర్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:18 AM చిత్తూరుGeneral
తిరుమల వీధులకు ఆధ్యాత్మిక పేర్లు - Udayam
తిరుమల వీధులు, కూడళ్లు, ప్రాంతాలు, మార్గాలకు కొత్త ఆధ్యాత్మిక పేర్లను ఆమోదించారు. ఈ మేరకు కొత్త పేర్లతో నామఫలకాలను తాజాగా ఏర్పాటు చేశారు. దీంతో తిరుమలలోని ఆయా ప్రాంతాలు కొత్త కళను సంతరించుకున్నాయి. మార్గాలు, కూడళ్లు, అతిథిగృహాలను సులభంగా గుర్తించి చేరుకునే అవకాశం కలిగింది.

Comments

G
Loading comments...