Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిడ్డ కోసం ఏర్పాట్లు చేస్తున్న రాజ్‌

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:42 AM జాతీయంవినోదం
బిడ్డ కోసం ఏర్పాట్లు చేస్తున్న రాజ్‌ - Udayam
నటి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో భర్త రాజ్‌ నిడిమోరు ఫొటోను పంచుకున్నారు. తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు దంపతులు ఇంట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలో రాజ్‌ బేబీ మానిటర్‌ స్టాండ్‌ను అమర్చుతూ కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Comments

G
Loading comments...