Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 కోట్ల దిశగా ‘స్పైడర్‌మ్యాన్’

Follow Udayam on Google
భరత్ తేజ Aug 07, 2026 2:52 PM జాతీయంవినోదం
రూ.500 కోట్ల దిశగా ‘స్పైడర్‌మ్యాన్’ - Udayam
'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత్‌లో ఇప్పటికే సుమారు రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వారాంతం కూడా మంచి వసూళ్లు రాబడితే రూ.500 కోట్ల క్లబ్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ ప్రేక్షకులు, చిన్నారుల ఆదరణతో పాటు పాజిటివ్ టాక్ సినిమా వసూళ్లకు బలంగా నిలుస్తోంది. కొత్త ప్రాంతీయ చిత్రాల పోటీ ఉన్నా మల్టీప్లెక్స్‌లలో సినిమా మంచి రన్ కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...