వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్‌లో ఉన్న శ్రీ కాళికాంబా దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
Comments
Loading comments...

