Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SP పాలనలో రామభక్తులపై దాడులు: యోగి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 3:53 PM జాతీయంGeneral
SP పాలనలో రామభక్తులపై దాడులు: యోగి - Udayam
1990 నవంబర్‌ 2న ఎస్పీ ప్రభుత్వ హయాంలో రామభక్తులపై దాడులు జరిగాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. తాము రామభక్తులపై కాల్పులు జరపలేదని, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగేలా చూశామని పేర్కొన్నారు. ఎస్పీ ఉత్తరప్రదేశ్‌కు శాపమని, ఆ పార్టీ ఎప్పుడూ విధ్వంసానికే కారణమైందని విమర్శించారు. యూపీ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా గోండాకు రూ.3,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

Comments

G
Loading comments...