Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో దక్షిణాసియా బాడీబిల్డింగ్‌ పోటీలు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 11, 2026 12:26 PM ఖమ్మంతెలంగాణ
ఖమ్మంలో దక్షిణాసియా బాడీబిల్డింగ్‌ పోటీలు - Udayam
దక్షిణాసియా దేశాల స్థాయి అంతర్జాతీయ బాడీబిల్డింగ్‌ పోటీలు వచ్చే ఏడాది ఖమ్మంలో నిర్వహించనున్నారు. భూటాన్‌లో జరిగిన ఆసియా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురాంరెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్‌ మాండవీయను కలిసి పోటీలకు రావాలని ఆహ్వానించారు.

Comments

G
Loading comments...