Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 3:32 PM జాతీయంక్రీడలు
 ఆసీస్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు - Udayam
ఆస్ట్రేలియాతో అక్టోబర్‌ 9 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం సౌతాఫ్రికా 18 మంది సభ్యులతో ప్రిలిమినరీ జట్టును ప్రకటించింది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న కగిసో రబడకు చోటు దక్కగా, పూర్తి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. గెరాల్డ్‌ కోయెట్జీ, అన్రిచ్‌ నోర్ట్జే, డేన్‌ ప్యాటర్సన్‌ జట్టులోకి తిరిగి వచ్చారు.

Comments

G
Loading comments...