Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇషా సింగ్‌కు రజతం.. పింకీ బల్హారాకు కాంస్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 2:10 PM జాతీయంక్రీడలు
ఇషా సింగ్‌కు రజతం.. పింకీ బల్హారాకు కాంస్యం - Udayam
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజతం దక్కింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇషా సింగ్‌ రజతం సాధించారు. చైనా షూటర్‌ జియో జియారుక్సాన్‌ స్వర్ణం గెలిచారు. ఇషా, జియో స్కోర్లు సమం కావడంతో గోల్డ్‌ కోసం షూట్‌ఆఫ్‌ జరిగింది. అందులో చైనా షూటర్‌ విజయం సాధించడంతో ఇషాకు రజతం దక్కింది.

Comments

G
Loading comments...