Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 3:30 PM జాతీయంక్రీడలు
సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ - Udayam
వన్డేల్లో ఓపెనర్‌గా తొలి 200 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 32 పరుగులు చేసి సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అధిగమించాడు. రోహిత్‌ 200 ఇన్నింగ్స్‌ల్లో 9,897 పరుగులు చేయగా.. సచిన్‌ 9,217 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది.

Comments

G
Loading comments...