వార్తలకు తిరిగి వెళ్లండి

46వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణం సాధించలేకపోయినా.. నోనా గప్రిందాశ్విలి ట్రోఫీని వరుసగా మూడోసారి కైవసం చేసుకుంది. దీంతో ఈ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
ఓపెన్ విభాగంలో భారత్ రజతం, మహిళల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఉజ్బెకిస్థాన్ ఓపెన్‌లో, చైనా మహిళల విభాగంలో స్వర్ణం సాధించాయి. భారత్ 5 పాయింట్లతో ట్రోఫీని దక్కించుకుంది.
Comments
Loading comments...

