Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొసైటీలో కొనసాగిన సమావేశం

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 12:23 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ సొసైటీలో సోమవారం ఛైర్మన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన అర్ధవార్షిక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి సందీప్ కుమార్ గత ఆరు నెలల్లో జరిగిన సొసైటీ లావాదేవీలను సభాముఖంగా చదివి వినిపించారు. తదనంతరం రూ. 2000 షేర్స్ తీసుకున్నా రైతులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...