వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం కత్తులతో విన్యాసాలు, ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తూ కొందరు యువత పెడధోరణికి పోతున్నారు.
ఇలాంటి విపరీత పోకడలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిశితంగా గమనిస్తూ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

