Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ : గాంధీనగర్ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వినతులు సర్పంచ్ ఆమని

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 2:07 PM నిర్మల్General
సోన్ : గాంధీనగర్ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వినతులు సర్పంచ్ ఆమని - Udayam
సోన్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నోడల్ అధికారి ఎంపీడీవోలకు గాంధీనగర్ గ్రామానికి సంబంధించిన పలు సమస్యల విషయమై వినతి పత్రం సమర్పించినట్లు సర్పంచ్ రుసుంకుంటే ఆమని బసవరాజ్ తెలిపారు. లెఫ్ట్ పోచంపాడు గ్రామానికి కొత్త విద్యుత్ కలెక్షన్ లు, కొత్త రేషన్ షాప్, గాంధీనగర్ కు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించడం విషయం విన్నవించుకోవడం జరిగిందన్నారు.

Comments

G
Loading comments...