Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో ఓటు వేసిన కూటమి అభ్యర్థి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:39 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సోమందేపల్లిలో ఓటు వేసిన కూటమి అభ్యర్థి - Udayam
సోమందేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కూటమి ఎంపీటీసీ-5 అభ్యర్థి నీరుగంటి చంద్రశేఖర్ గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమందేపల్లి బీజేపీ యువ నాయకుడు ఎస్.ఆర్. పార్థసారథిరెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Comments

G
Loading comments...