Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత నిధులతో పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు

Follow Udayam on Google
RR REDDY Sep 15, 2026 11:53 AM నిజామాబాద్General
సొంత నిధులతో పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు - Udayam
కుర్థుల్పేట్ గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయంలోని పాత ఫ్లోరింగ్ దెబ్బతినడంతో గ్రామ ఉప సర్పంచ్ సతీష్ పటేల్ సొంత నిధులతో నూతన టైల్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే దేవతామూర్తుల కోసం నూతన గద్దెల నిర్మాణ పనులు చేపట్టారు. ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేలా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...