వార్తలకు తిరిగి వెళ్లండి
అత్త మాట విని తల్లికి విషమిచ్చిన కొడుకు

ఆగ్రాలోని బర్పురా గ్రామంలో రవీంద్ర అనే వ్యక్తి భూ వివాదం కారణంగా కన్నతల్లికి విషం పెట్టాడు. తమ్ముడు ముకేశ్‌తో గొడవ జరగడంతో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత అత్త ఇచ్చిన సలహా, మాటలు విని రవీంద్ర ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది
Comments
Loading comments...