Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌సీఎల్ భారీ ఏఐ డేటా సెంటర్లు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 13, 2026 8:57 PM జాతీయంGeneral
హెచ్‌సీఎల్ భారీ ఏఐ డేటా సెంటర్లు - Udayam
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమైంది. రూ.3,500 కోట్ల పెట్టుబడులతో 50 మెగావాట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...