Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్‌షైన్ స్కూల్‌లో గణనాథుడికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 4:08 PM నిజామాబాద్General
సన్‌షైన్ స్కూల్‌లో గణనాథుడికి ప్రత్యేక పూజలు - Udayam
ధర్పల్లి మండలంలోని సన్‌షైన్ స్కూల్‌లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్కూల్లో వినాయకుని ప్రతిష్టాపించుకొని నియమనిష్టలతో పూజలు నిర్వహించి తొమ్మిది రోజులకు నిమగ్నాన్ని చేస్తామని తెలిపారు ఇంజాపురం మహేందర్, గంగరాజుల సుమలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Comments

G
Loading comments...