Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకటహర చతుర్థి సందర్భంగా స్వర్ణ రథంపై వినాయకుడి ఊరేగింపు

Follow Udayam on Google
Dinesh Kumar Sep 29, 2026 10:50 PM చిత్తూరుGeneral
సంకటహర చతుర్థి సందర్భంగా స్వర్ణ రథంపై వినాయకుడి ఊరేగింపు - Udayam
సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సిద్ధి, బుద్ధి సమేతంగా స్వర్ణ (బంగారు) రథంపై ఆలయ మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సతీష్, కృష్ణవేణి, అనసూయ, వసంత, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...