వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ కు వెళ్లే బస్సులు సకాలంలో నడపడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్మల్ కు వెళ్లేందుకు చాలామంది ప్రయాణికులు బస్టాండ్ కు చేరుకున్నారు. అయితే ఉదయం 8 నుండి 11 గంటల వరకు నిర్మల్ కు వెళ్లే బస్సులు రాలేదని స్థానిక ఆర్టీసీ కంట్రోలర్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమలో చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారని సమయానికి కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నామని వారు వాపోయారు
Comments
Loading comments...

