Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మృతి @ 5

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:31 AM జాతీయంక్రీడలు
స్మృతి @ 5 - Udayam
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్లలో స్మృతి మంధాన 743 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 64 బంతుల్లో 124 పరుగులు చేసిన విషయం తెలిసిందే. బౌలర్లలో దీప్తి శర్మ 709 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఆల్‌రౌండర్లలో 365 పాయింట్లతో ఐదో ర్యాంకులో కొనసాగుతోంది. షెఫాలి 7, హర్మన్‌ప్రీత్‌ 10వ స్థానాల్లో ఉన్నారు.

Comments

G
Loading comments...