వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని ZP హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో MPTC అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ఏ. దుర్గేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

