Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 12:41 PM కామరెడ్డిGeneral
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ - Udayam
మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ అంకం హారిక తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల ఆధారంగానే డీలర్లు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కార్య దర్శి విజయ, జీపీవో బాలకిషన్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...