వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రణ లోపాల కారణంగా లబ్ధిదారులకు తీవ్ర తలనొప్పిగా మారుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కార్డులపై పేర్లు, చిరునామాలు, పిన్‌కోడ్‌లు, రేషన్‌షాప్ నంబర్లు తప్పుగా ముద్రితం కావడంతో అధికారులు పంపిణీని నిలిపివేసి సరిదిద్దే పనిలో పడ్డారు.
Comments
Loading comments...

