Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 3:15 PM కామరెడ్డిGeneral
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోన్ గావ్ గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డోన్ గావ్ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ లబ్దిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమకొండ గ్రామ పాలన అధికారి తేజ పంచాయతీ కార్యదర్శి నాగ్ నాథ్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...