Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార తయారీ కేంద్రాల్లో కల్తీ.. తనిఖీల్లో వెల్లడి

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 5:12 PM మెదక్General
ఆహార తయారీ కేంద్రాల్లో కల్తీ.. తనిఖీల్లో వెల్లడి - Udayam
సంగారెడ్డి జిల్లాలో ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. మిఠాయిలు, బేకరీ పదార్థాల్లో ముఖానికి వాడే రోజ్‌వాటర్‌ను, ఇతర వంటకాల్లో మోతాదుకు మించి చైనా ఉప్పును వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని కేంద్రాల్లో కుళ్లిన బంగాళాదుంపలు, బూజుపట్టిన అల్లం వెల్లుల్లి పేస్టులను వాడుతున్నట్లు తేలింది.

Comments

G
Loading comments...